DOWDEPALLY

దౌడేపల్లి లక్షెట్టిపేట మండలం ఆదిలాబాద్‌ జిల్లాలోని ఒక చిన్న ఊరు… కడెం కెనాల్‌ నీటీ ఆధారంగా ఇక్కడి జనాలు బతుకుతున్నారు. బోర్లు బావులు చిన్న చిన్న కాల్వలు ఉన్నాయి.